గుడివాడ చేరుకున్న పోలింగ్ బ్యాలెట్ బాక్సులు

AP: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ బ్యాలెట్ బాక్సులు గుడివాడకు చేరుకున్నాయి. గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్‌లో బ్యాలెట్ బాక్స్‌లో భద్రపరిచారు. ఎన్నికల పోలింగ్‌కు మొత్తం 350 బాక్సులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕