ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. పోలింగ్‌ సమయం ముగిసినా క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జడ్పీటీసీ, 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వీటిలో 77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.

సంబంధిత పోస్ట్

✕
✕