రేపటి నుంచి ఏపీలో జనాభా గణన ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి జనాభా గణన (సెన్సస్) 2027 ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికలకు సెన్సస్ ఒక ప్రామాణికంగా పనిచేస్తుంది. ప్రస్తుతం జరగబోయేది 16వ జనాభా గణన కాగా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 8వ జనాభా గణన. సెన్సస్ డైరెక్టర్ నివాస్ తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరిలో జనాభా గణన జరగనుంది, అంతకుముందు హౌస్ లిస్టింగ్ ప్రక్రియ పూర్తిచేయబడుతుంది.

సంబంధిత పోస్ట్