AP: గతంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించామని, ఇప్పుడు తానే జనాభా నిర్వహణ అవసరమని చెబుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం వెలగపూడిలో ఆయన మాట్లాడుతూ.. గతంలో జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవాళ్లని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనాాభా నియంత్రణ కాదని, నిర్వహణ చేయాలన్నారు. జనమే ప్రధాన ఆస్తిగా భావించే రోజులు వచ్చాయన్నారు.