ఏపీలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ

AP: విజయవాడలో ఎన్నికల ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా, పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల ప్రక్రియ అత్యంత శాంతియుతంగా జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ, నిబంధనల మేరకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕