బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి (వీడియో)

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యాయి. బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఆగంతకుడు బాలికను అతిదారుణంగా లైంగికంగా వేధించి.. డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. అత్యాచారం చేసి, నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్