ఏపీలో 1,468 గ్రామాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా

AP: తీవ్ర వాయుగుండంతో కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా ఆంధ్రప్రదేశ్ ఈపీడీసీఎల్ పరిధిలోని పలు జిల్లాల్లో 1,468 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 127 సబ్‌స్టేషన్లు, 111 ఫీడర్లు, 195 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. మొత్తం 8,87,757 సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, అధికారులు రెండు రోజుల్లోనే 8,30,679 సర్వీసులకు విద్యుత్ ను పునరుద్ధరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕