కళా సిల్క్ లో ఆషాడం సేల్ త్వరపడండి

నాణ్యతకు పెట్టింది పేరు కళా సిల్క్. చేనేత కార్మికులు అల్లిన చీరలు అమ్మడం వీరి ప్రత్యేకత. రంగు రంగుల చీరలు రకరకాల డిజైన్లతో చీరలు అందుబాటులో ఉన్నాయి. ఒంగోలులో ఎప్పుడు లేని విధంగా 65% వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నారు. పట్టుచీరలు, ఫ్యాన్సీ చీరలు,డిజైనర్ చీరలు,పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్, సూటింగ్, షర్టింగ్స్ ఇలా రకరకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ కేవలం జూలై 14 వరకే. ఇంకా ఏ మాత్రం ఆలోచించకుండా ఈ ఆఫర్లను మీ సొంతం చేసుకోండి.ఇప్పుడే కళా సిల్క్ వారి బ్రాంచ్ ను సంప్రదించండి.
అడ్రస్: శ్రీ శంకరనారాయణ మండపము
శ్రీ అయ్యప్ప దేవస్థానం ప్రక్కన మంగమూర్ రోడ్ ఒంగోలు.

సంబంధిత పోస్ట్