దొనకొండ: మద్యం మత్తులో తండ్రిని కిరాతకంగా చంపిన కుమారుడు

ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది దొనకొండ మండలం ఇండ్లరేవు గ్రామంలో పైడిపోగు యేసయ్య (64) ను
అతడి కుమారుడు మరియ దాసు ఆదివారం తెల్లవారు జాము దారుణంగా హత్య చేశాడు. మద్యం మత్తులో తండ్రిని రంపంతో గొంతుకోసి చంపడమే కాకుండా మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు. కాగా గ్రామస్తులు మరియ దాసును విద్యుత్ స్తంభాన్నికి కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్