ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో గల సగిలేరు ఇరిగేషన్ పంట కాలువ చెత్తాచెదారంతో నిండిపోవడంతో ఇన్చార్జి కమిషనర్ శంకర్ నాయక్ పంట కాలువలో ఉన్న చెత్తాచెదారం పరిశీలించి త్వరలోనే పంట కాలువలో ఉన్న చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేస్తానని దీని కొరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంగళవారం తెలిపారు.