బాల్య వివాహాలు, డ్రగ్స్ పై అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

దొనకొండలో న్యూ బిగినింగ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ (NCT) బృందం స్థానిక ఎస్సై ఎల్. రామకృష్ణను కలిసి బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా చిన్నారుల రక్షణ, సామాజిక బాధ్యత, పోలీసు-ప్రజల సమన్వయంపై చర్చించారు. సమాజంలో పిల్లల సంక్షేమం కోసం అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని NCT బృందం తెలిపింది.

సంబంధిత పోస్ట్