తాళ్లూరు: సైడ్ కాలువలోకి దూసుకెళ్లిన లారీ

తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని జాహ్నవి స్కూల్ సమీపంలో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ఎరువుల బస్తాలతో గంగవరం నుండి దర్శి వైపు వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న డీసీఎం లారీని ఓవర్ టెక్ చేయబోయి పక్కనే ఉన్న కాల్వలోకి వెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్