యర్రగొండపాలెంలో తప్పిన పెను ప్రమాదం

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో తృటిలో ప్రజలకు ప్రాణాపాయం తప్పింది. శుక్రవారం అకస్మాత్తుగా ఓ చెప్పుల షాపు పైకప్పు కూలింది. ఘటనలో దుకాణం వద్ద ఉన్న ఓ బైక్ ధ్వంసమైంది. దుకాణ యజమాని కప్పు కూలే సమయంలో అక్కడ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్