సీఎం సభ విజయవంతం చేయడంపై హర్షం

గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, రెండు సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గిద్దలూరులో నిర్వహించిన సభ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్