ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రగుంట్ల పరిసర ప్రాంతాలలో గత కొద్దిరోజులుగా జాతీయ పక్షి అయినటువంటిఅయిన నెమలి ప్రజలకు కనువిందు చేస్తుంది. కొద్దిగా రోజులుగా ఈ ప్రాంతాలలో నెమ్మదినెమలి తిరుగుతుందని స్థానికులు సోమవారం తెలిపారు. నెమలికి ఎవరు హాని తలపెట్టకుండా రక్షించుకుంటున్నామని ప్రజలు చెబుతున్నారు. గతంలో కూడా నెమలి ఈ ప్రాంతంలో కొన్నిరోజులు సంచరించినట్లుగా గ్రామస్తులు వెల్లడించారు.