కొమరోలు మండలంలో మద్యం తాగి వాహనం నడిపిన 5 మందికి గిద్దలూరు కోర్టు గురువారం భారీ జరిమానా విధించింది. 5 మందికి ఒక్కొకొకరికి రూ. 10 వేలు జరిమానా విధించడంతోపాటు అందులో ఒకరికి 4 మరొకరికి 3 రోజులు, ఇద్దరికీ 2 ఒక్కరికి ఒక్కరోజు జైలు శిక్ష ను న్యాయమూర్తి కె. భరత్ చంద్ర గారు విధించారు. వారిలో ఒక్కరికి 6 నెలల పాటు ఎటువంటి వాహనం నడపకుండా డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.