గిద్దలూరు: చోరీకి పాల్పడ్డ కిలాడీ లేడీలు

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని క్లబ్ రోడ్ లో ఉన్న ఇందు రెడీమేడ్ షాప్ లో గుర్తుతెలియని కిలాడీ లేడీ లు చోరీకి పాల్పడ్డారు. ఈనెల 11వ తేదీన బట్టలు కొనుగోలు చేసేందుకు వచ్చిన ఇద్దరు మహిళ దొంగలు ఒకరు దుస్తులు కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తుండగా మరొక మహిళ చోరీకి పాల్పడింది. దుకాణ యజమాని ఆలస్యంగా శనివారం గుర్తించారు. జరిగిన చోరీ ఘటనపై స్థానిక పోలీసులకు దుకాణ యజమాని ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్