గిద్దలూరు: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డి. ఈ శేషగిరిరావు తెలిపారు. గిద్దలూరు పట్టణంతో పాటు కొండపేట, పాములపల్లె, మోడంపల్లె ప్రాంతాలలో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని డి. ఈ శేషగిరిరావు కోరారు.

సంబంధిత పోస్ట్