కంభం: పట్టపగులే ద్విచక్ర వాహనం చోరి

కంభంలో గురువారం పట్టపగలే దొంగ రెచ్చిపోయాడు. ఓ ద్విచక్ర వాహనాన్ని సునాయాసంగా దొంగిలించి తీసుకువెళ్లాడు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ మసీదులో నమాజ్ చేసుకునేందుకు వచ్చిన అబ్దుల్ కరీం మసీదు ఆవరణలో తన ద్విచక్ర వాహనాన్ని ఉంచి వెళ్ళాడు. నమాజ్ తర్వాత బయటికి వచ్చి చూసేసరికి ద్విచక్ర వాహనం మాయమైంది. ఈ దృశ్యాలు మసీదు ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

సంబంధిత పోస్ట్