కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం నేకునాంబాద్‌ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. పంట పొలాల్లో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై తిప్పిశెట్టి రాధామోహన్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕