సాంకేతిక లోపంతో ఆగిపోయిన పాములపల్లి రైల్వే గేట్

గిద్దలూరు పట్టణంలోని స్థానిక పాములపల్లి రైల్వే గేట్ శనివారం సాంకేతిక లోపంతో కొద్దిసేపు పనిచేయకపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక లోపాన్ని అక్కడి సిబ్బంది వెంటనే సరిచేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕