సమస్యలు తక్షణమే పరిష్కరించండి

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల అభివృద్ధి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సర్వసభ సమావేశానికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో కానీ నగర పంచాయతీలో కానీ ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అధికారులకు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్