సైదాపురంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

మార్కాపురం జిల్లా కంబం మండలం సైదాపురంలో శ్రీ పట్టాభిరామస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో సోమవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, గ్రామంలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ బండ లాగుడు పందేలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్