ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. శనివారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో జబర్దస్త్ నటుడు శాంతి కుమార్ తన కామెడీతో భక్తులను అలరించారు. ఆయనను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.