కనిగిరిలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం

కనిగిరి పట్టణంలో ఉదయం నుండి సూర్యుడు అగ్నిగుండంలా మండాడు. సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం లో మార్పు కనిపించింది. ఆకాశం మేఘమృతమై ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. వడగండ్ల వర్షం కురిసింది. చల్లటి వాతావరణానికి ప్రజలు సేద తీరారు. గత కొన్ని రోజులుగా సూర్యుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తూ ఉండటంతో ఆదివారం సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో ప్రజలు సేద తీరారు.

సంబంధిత పోస్ట్