కనిగిరి: ప్రధానోపాధ్యాయురాలు పై కేసు నమోదు

కనిగిరిలోని బాలికల జడ్పీహెచ్ఎస్ లో మైనర్ బాలికను వేధించిన కేసులో బాధితులాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు రంగారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన విషయం విధితమే. కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ గురువారం డిఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ ఫోక్సొ ఆక్ట్ ప్రకారం బాలికపై వేధింపుల నేరం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయనందున పాఠశాల హెచ్ఎం విజయలక్ష్మిని ముద్దాయిగా చేర్చామన్నారు.

సంబంధిత పోస్ట్