శంఖవరం గ్రామం వద్ద సాగర్ వాటర్ పైప్ లైన్ మరమ్మతుల పనులను గురువారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యంగా, వేగంగా పూర్తి చేసి, వేసవిలో ప్రజలకు నీటి సమస్యలేమీ లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.