కనిగిరి: వీబీజీ రామ్ జీ ప్రారంభించిన- ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డి పల్లి గ్రామంలో గ్రామీణ ఉపాధికి 125 రోజులు పని కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రామ్ జీ కార్యక్రమాన్ని గురువారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఉగ్ర పిలుపునిచ్చారు. ఈసీ సుభాని, వీబీజీ రామ్ జీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్