రాష్ట్ర కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో పొదిలి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. కటా విభాగంలో 11 ఏళ్ల నాగిరికంటి వెంకట నాగ సాయి కీర్తిక ద్వితీయ స్థానం, 14 ఏళ్ల నాగ సాయి ప్రతీక్ తృతీయ స్థానం సాధించారు. అనూష ఉమామహేశ్వర్ కూడా నాలుగో స్థానంలో నిలిచి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ విజయం విద్యార్థులకు, పాఠశాలకు గర్వకారణమైంది.