బాల వీరాంజనేయ స్వామికి పెద్ద పీట

తొలిసారి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామికి సీఎం చంద్రబాబునాయుడు కీలకమైన సాంఘిక సంక్షేమ శాఖ, సచివాలయం, గ్రామవాలంటీర్ల వ్యవహారాలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన కొండేపి నియోజకవర్గంలో టీడీపీ నుంచి వరసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ప్రభుత్వ వైఫల్యాలను దీటుగా ఎండగట్టారు.

సంబంధిత పోస్ట్