దొనకొండలో భారీ వర్షం

ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని దేశిరెడ్డిపల్లి, చందవరం ప్రాంతాల్లో శనివారం ఉదయం నుండి ఎండ తీవ్రంగా ఉండడంతో ప్రజలు ఉక్కపొతకు గురయ్యారు. కానీ మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కురవడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్