కొండపి: మాజీ సీఎంపై మంత్రి స్వామి ఆగ్రహం

కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి మాజీ సీఎం జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి ఉద్దేశపూర్వకంగా వైసిపి గుండాలు మహిళలపై రాళ్లదాడి చేశారని ఆరోపించారు. పొగాకు రైతులను పరామర్శిస్తానని వచ్చి జన సమీకరణ చేశారని అన్నారు. మహిళలను కించపరిచే వారిని వెనకేసుకుని వస్తారా అని ప్రశ్నించారు. అరచక పాలనను జగన్ గుర్తుతెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్