చిట్టీల పేరుతో రూ. 10 కోట్లు వసులు, ఆపై పరార్

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శ్రీను అనే వ్యక్తి చిట్టీల పేరుతో సుమారు రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసి పరారయ్యాడు. అధిక వడ్డీ ఆశచూపి మహిళలు, కూలీలు, ఉద్యోగుల నుంచి డబ్బులు సేకరించాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్