సింగరాయకొండ: రైలు ఢీకొని వ్యక్తి మృతి

సింగరాయకొండ రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మృతుడికి వివరాలు తెలియలేదని జిఆర్పి ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు. గుర్తుతెలియని ఉతదేహం విజయవాడ నెల్లూరు రైలు మార్గంలో పడి ఉందని కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించామని మృతుడు ఎర్ర రంగు చొక్కా నీలం కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడని మధుసూదన్ రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్