రోడ్డు ప్రమాదంలో క్రీడాకారిణి మృతి

పొన్నలూరు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన క్రీడాకారిణి మైధిలి మద్దూరుపాడు రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా సోమవారం మృతి చెందింది. మైధిలి వినుకొండలో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడలకు హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తూ ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం ఎక్కింది. వారు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మైధిలిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.

సంబంధిత పోస్ట్