రైతు భూమిని భగవంతుడిగా నమ్ముతాడు

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సోమవారం మర్రిపూడి మండలంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు భూమిని భగవంతుడిగా నమ్ముతాడని, గతంలో సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో వ్యవసాయ కార్యాలయాలు, అధికారులు అందుబాటులో ఉన్నారని, వర్షాల సమాచారాన్ని ముందుగానే అందిస్తున్నారని ఆయన తెలిపారు. కలెక్టర్ సాంప్రదాయ దుస్తులలో సందడి చేశారు.

సంబంధిత పోస్ట్