భూమిని కబ్జా చేసేందుకు టిడిపి నాయకులు ప్రయత్నం..?

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 43 ఎకరాల దళిత భూములను టీడీపీ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 1922లో బ్రిటిష్ ప్రభుత్వం 9 మంది దళితులకు ఈ భూములను కేటాయించింది. ఇటీవల టీడీపీ నాయకుడు వక్కలగడ్డ మల్లికార్జున్ దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని, సోమవారం రాత్రి కొంతమందితో పంటను నాశనం చేయించారని, మరుసటి రోజు దాడికి యత్నించారని బాధితులు బాల వీరయ్య, ఐజాక్, కృష్ణవేణి వాపోయారు.

సంబంధిత పోస్ట్