అక్రమ ఇసుక రవాణా నిజమే: మార్కాపురం ఎమ్మెల్యే

పొదిలి పరిసర ప్రాంతాలలో అక్రమంగా ఇసుక రవాణా అవుతున్నది నిజమేనని ఎమ్మెల్యే నారాయణరెడ్డి మీడియా ముందు ప్రస్తావించారు. ఆదివారం పొదిలిలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలో అక్రమ ఇసుక రవాణాపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని నారాయణరెడ్డి మీడియాకు తెలిపారు. స్థానిక ప్రజలు మాత్రం అధికార పార్టీకి చెందిన వారే అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్