కొనకనమిట్ల: గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గరీమీనపెంట పంచాయతీ కార్యదర్శి షేక్ అహ్మద్ భాష (46) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. 2 సంవత్సరాలుగా అహ్మద్ భాష గరీమీనపెంట పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. భార్య ఇద్దరు కుమారులు ఉన్నారని ఆయన అంతక్రియలు నేడు స్వగ్రామమైన కొనకనమిట్లలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అహమ్మద్ భాష మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్