ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.. వ్యక్తి స్పాట్‌డెడ్

మార్కాపురం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ సమీపంలోని అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని రాచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొత్తకోట రాజుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕