మార్కాపురం: ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని చెరువు కట్టపై సోమవారం ఒంగోలు నుంచి మార్కాపురం బస్సుకు ప్రమాదం తప్పింది ముందు వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కన ఐరన్ గ్రిల్ ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బస్సు ముందు భాగం స్వల్పంగా ధ్వంసం అయినట్లుగా స్థానికులు తెలిపారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్