మార్కాపురం: క్రికెట్ ఆటలో గొడవ.. ఇరు వర్గాలు దాడులు

మార్కాపురం మండలం కోల భీమునిపాడులో ఆదివారం క్రికెట్ ఆడుతున్నప్పుడు రెండు జట్ల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని సద్దుమణగించే ప్రయత్నంలో, ప్రమాదవశాత్తు క్రికెట్ బ్యాట్‌తో కొట్టడంతో శశికిరణ్ కుమార్ అనే యువకుడికి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్