మార్కాపురం: సీఎం కాళ్లు మొక్కిన రైతు

మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల, కలనూతల, గుండంచర్ల రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసే అరుదైన అవకాశం లభించింది. 30 సంవత్సరాలుగా వారి కల నెరవేరుతున్న సందర్భంగా, రైతులు సీఎం కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. నిర్వాసితులకు టీడీపీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని శనివారం సీఎం హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్