పొదిలిలో రాళ్లదాడి: కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలు

పొదిలిలో బుధవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగన్ కాన్వాయ్ పై గుత్తి తెలియని వ్యక్తులు చొప్పులు విసరడంతో వైసిపి కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్