తప్పిపోయిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు

ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ ఎస్ఐ సైదుబాబు విధి నిర్వాహణలో భాగంగా పట్టణం లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించారు. ఆ వ్యక్తి సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామానికి చెందిన శ్రీహరిగా గుర్తించారు. 20 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి శ్రీహరి వచ్చేసినట్లుగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆదివారం కుటుంబ సభ్యులను పిలిపించి శ్రీహరిని వారికి అప్పగించారు.

సంబంధిత పోస్ట్