పొదిలి: జగన్ కాన్వాయ్ పై చెప్పులు (వీడియో)

ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఈ నేపథ్యంలో జగన్ కాన్వాయ్ పై గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుని రాళ్లతో దాడులు చేసుకునే వరకు వచ్చింది. దాడిలో నలుగురు గాయపడగా వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్