ఒంగోలులో ప్రైవేట్ స్కూళ్ల తనిఖీ

ఒంగోలులోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ నేతృత్వంలో స్కూళ్లను పరిశీలించి, ఫీజుల నియంత్రణ, పుస్తకాల విక్రయాలపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఫీజులు వసూలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్