2 నెలలైనా పొగాకు రైతులకు న్యాయం జరగలేదు: కృష్ణయ్య

ఒంగోలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో శనివారం రైతు సంఘం రాష్ట్ర నాయకుడు కృష్ణయ్య మాట్లాడుతూ, గత రెండు నెలలుగా పొగాకు రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 50 వేల మంది రైతులు రూ. 10 వేల కోట్ల విలువైన పొగాకును పండించినా, గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్