కొత్తపట్నం మండలంలోని పలు ప్రాంతాలలో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ ఏఈ చంద్రకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్లలో మరమ్మత్తుల నేపథ్యంలో మండలంలోని మడనూరు పరిధిలోని ఆక్వా, రాజుపాలెం, గమల్లపాలెం, వజ్జి రెడ్డిపాలెం, ఈతముక్కల గ్రామాలలో ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.