మన ఓటు మన ప్రాథమిక హక్కు

ఒంగోలు అర్బన్ శివ ప్రసాద్ కాలనీ లో పార స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సరోజనీ దేవి మహిళా సంఘము సభ్యులకు ఓటు హక్కు యొక్క ఔన్నత్యం గురుంచి అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులొ జిల్లా కోఆర్డినేటర్ మరియు పార లీగల్ వాలంటీర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఎటువంటి వివక్షత లేకుండా రాజ్యాంగం అందించిన ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకోవాలని అని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕